తెలుగు చరిత్ర

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

                         -శ్రీ కృష్ణదేవరాయలు

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
                 -వినుకొండ వల్లభరాయలు 

001:తమిళనాడులో వేలయేండ్ల నుంచే  తెలుగు వెలుగులు-స.వెం.రమేష్ 
002. తెలుగు సంవత్సరాల  పరిచయం ! 
003. తెలుగు భాష- చారిత్రక నేపథ్యం!  
004.తెలుగు భాష గురించి ఎవరేం చెప్పారు?