తెలుగు దినపత్రికలలో ఏ పత్రికను ఎక్కువమంది అభిమానిస్తున్నారు? అనే విషయమై ఈ " తెలుగు " బ్లాగు ద్వారా జరుపుతున్న అభిప్రాయ సేకరణ ఇది. వీక్షకులు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. బ్లాగులో మీ కుడిచేతి వైపున పై భాగంలో అభిప్రాయ సేకరణ పత్రంలో మీ ఓటు వేయవచ్చు..!
ఓటింగు కుడి పైపునుంది. వోటు వేయచ్చా !
ReplyDeleteఅవును..! హనుమంతరావు గారూ! మీ సూచనను గమనించడమైనది. వెంటనే సవరణ ప్రచురించడమైనది. మీ సూచనకు ధన్యవాదాలు.! మీ అభిప్రాయానికి స్వాగతం! ఓటు వేయండి.
ReplyDeleteకస్తూరి మురళీకృష్ణగారి బ్లాగులో అమెరికాలో మసీదు పవర్ పాలిటిక్స్ అనే వ్యాసమ్మీద నేను రాసిన వ్యాఖ్యని విమర్శించిన ఓబుల్ రెడ్డిగారు మీరేనా?
ReplyDeleteఏం లేదు, తెలుసుకుందామని.
కొత్తపాళీ గారూ !
ReplyDeleteమీరు అనుకుంటున్నది నేను కాదు .
కస్తూరి మురళీకృష్ణగారు బ్లాగులో అమెరికాలో మసీదు పవర్ పాలిటిక్స్ అనే వ్యాసం రాశారా? మీ ద్వారా తెలుసుకుంటున్నాను. దయచేసి లింకు ఇవ్వగలరు.
@Tavva Obul Reddy
ReplyDeletesee here.
http://kasturimuralikrishna.com/?p=1532
కొత్తపాళి గారు అక్కడ నిద్ర పొతూ కామెంటు పెట్టినట్లు ఉంది :)