Tuesday, March 16, 2010

ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!


తెలుగు సాహితీ మిత్రులకూ,
తెలుగు వారందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!

6 comments:

  1. మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

    ReplyDelete
  2. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. ఆనందభరిత చైత్ర ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. మీకు వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. తెలుగు అనే ఈ మూడక్షరాల బంధం ఎల్లలుదాటి పద్దెనిమిది కోట్ల స్నేహ సౌధాలను అనుసంధానిస్తూనే ఉంటుంది. !
    ఉగాది నూతన సంవత్సర ఆనందాన్నీ,ఆకాంక్షలనూ " తెలుగు "బ్లాగు ద్వారా పంచుకున్న ధరణీరాయ్ చౌధురి, మధురవాణి, నాగార్జునాచారి, చిలమకూరు విజయమోహన్, మారుతి గార్లకు, పరోక్షంగా అనుభూతులను వ్యక్తీకరించుకున్న మరెందరో తెలుగు మిత్రులకూ నెనర్లు!.

    ReplyDelete