మచిలీపట్నం: ఆధునిక సాంకేతిక తోడ్పాటుతో మన తెలుగు భాషను విశ్వవాప్తం చేసే దిశగా కృషి సాగుతోందని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్ పేర్కొన్నారు. శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ తెలుగు భాషా వినియోగంలో ఆధునిక ఉపకరణాల తోడ్పాటు అంశమై సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌వ్యాలీలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment