పదమూడు రంగాల్లో విశిష్ఠ సేవలను అందిస్తున్న 25 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకర నామ ఉగాది పురస్కారాలను ప్రకటించింది. గురువారం కళాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మండలి ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 4న ఉదయం 9 గంటలకు రవీంద్రభారతిలో జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రిఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పురస్కారాలను బహూకరిస్తారని తెలిపారు.
ఎంపికైన వారి వివరాలు..
సాహిత్యం: డా.ముదిగొండ శివప్రసాద్, డా.తిరుమల శ్రీనివాసాచార్య
సంగీతం: జి.వి.రామకుమారి (విజయవాడ), అయ్యగారి శ్యామసుందరం
శిల్పం: వై.శివరామాచారి, రోహిణి రెడ్డి
చిత్రలేఖనం: కె.శేషగిరిరావు
పాత్రికేయం: ఎస్.జనార్థన్, వల్లీశ్వర్(ఆంధ్రప్రదేశ్ పత్రిక), స్వాతిసంపాదకుడు వేమూరి బలరాం
నాట్యం: వి.రంగమణి (కూచిపూడి), అంజిబాబు (కథక్)
నాటకం: ఎస్.ఎన్.చారి (హనుమకొండ), జి.ఎస్.ఎన్.శాస్త్రి
ఇంద్రజాలం: కె.కళాధర్ (మైమ్), ఎస్.మనోహర్‌రావు (రాజమండ్రి)
బుర్రకథ: బాబ్జీ (రామచంద్రపురం), ప్రేమానందం (మందపల్లి)
హరికథ: బి.రంగారావు భాగవతార్ (శ్రీకాకుళం), బి.యతిరాజు భాగవతార్ (కుసుంపురం)
వైద్యం: డా.జి.ప్రసాదరావు (ఆశా హాస్పిటల్)
జానపదం: డా.ఎస్.మురళి బాబు (విశాఖ), పి.ప్రకాశ్ (మెదక్‌జిల్లా)

ప్రవాసాంధ్రులు: సి.ధర్మకర్త (రసమయి-దుబాయి), కోమటిజయరామ్ (తానా-అమెరికా)
అది శ్రీ"ఖర" నామ సంవత్సరమండీ... శ్రీకర కాదు.
ReplyDelete